కృష్ణాష్టమి రోజు ఈ తప్పులు చేయకండి.. శ్రీకృష్ణుడి 3 జన్మల రహస్యం ఏంటి..!
.webp)
శ్రీకృష్ణాష్టమి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినం. శ్రీకృష్ణుడి జన్మవృత్తాంతం, కృష్ణాష్టమి రోజున పాటించాల్సిన వ్రత నియమాలు, ఉపవాసం, జాగరణకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
శ్రీకృష్ణుడు మూడు జన్మలు ఎందుకు ఎత్తాడు? కృష్ణాష్టమి రోజున ఏ తప్పులు చేయకూడదు? అర్ధరాత్రి శ్రీకృష్ణుడి జన్మ సమయంలో ఎలాంటి పూజ చేయాలి? వెన్న, అటుకులు వంటి నైవేద్యాలను ఎందుకు సమర్పిస్తారు? కృష్ణాష్టమి పిండివంటలు, ఉట్ల పండుగ వెనుక ఉన్న సంప్రదాయం ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలను డాక్టర్ అనంత లక్ష్మి గారు ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు.
కృష్ణాష్టమి పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక విశిష్టత, వ్రత నియమాలు, పూజా విధానం, నైవేద్యాల ప్రాధాన్యత తదితర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
శ్రీకృష్ణుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ.. జై శ్రీకృష్ణ!
ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, దేవాలయాల మహిమ, పండుగల ప్రాముఖ్యత కోసం మా Bhakthi One యూట్యూబ్ ఛానల్ను సందర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!


