
ఇంటిని శుభ్రంగా ఉంచడంలో చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే చీపురును ఎప్పుడు కొనాలి? ఎప్పుడు కొనకూడదు? ఇంటికి ఎలా తీసుకురావాలి? ఎక్కడ ఉంచాలి? ఎవరు చీపురు కొనకూడదు? వంటి విషయాల్లో మన ధర్మ సంప్రదాయాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి.
ఈ వీడియోలో శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు చీపురుకు సంబంధించిన ముఖ్యమైన ధర్మ సందేహాలను సరళంగా వివరించారు. చీపురు విషయంలో పాటించాల్సిన వాస్తు, సంప్రదాయ నియమాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
గమనిక: ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలు హిందూ ధార్మిక సంప్రదాయాలు, ఆచారాలు మరియు వాస్తు విశ్వాసాల ఆధారంగా వివరించబడ్డాయి.
ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, దేవాలయాల మహిమ, పండుగల ప్రాముఖ్యత కోసం మా Bhakthi One యూట్యూబ్ ఛానల్ను సందర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి! 🙏 **


